Thursday, 17 September 2026 08:39:05 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎమ్మెల్యేని కలిసిన గౌడ సంఘం నాయకులు

Date : 15 September 2025 09:59 AM Views : 577

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసిన గౌడ సంఘం నూతన కార్యవర్గం నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి ని నర్సంపేట గౌడ పారిశ్రామిక సంఘం నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నర్సంపేట గౌడ పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 4వ తారీఖు నుండి ఏడో తారీఖు వరకు నిర్వహించే శ్రీ కంఠమహేశ్వర స్వామి సూరమాంబ ఎల్లమ్మ వనం మైసమ్మ ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు, అనంతరం కంఠమహేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే రోడ్డు నిర్మాణం పనులను చేయించాలని కోరడంతో తక్షణమే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోలా వెంకటేశ్వర్లు గౌడ్, ప్రధాన కార్యదర్శి మద్దెల సదానందం, మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, కోశాధికారి గిరిగాని కిరణ్ కుమార్ డైరెక్టర్లు తాళ్లపల్లి శ్రీనివాస్, గిరిగాని మొగిలి, కోయడి కిరణ్ కుమార్, పట్టణ ఉపాధ్యక్షులు వేముల సారంగం గౌడ్, కుల పెద్దలు చుక్క కనకయ్య, వేముల ఆయిల్ సమ్మయ్య, గండు స్వామి, దొమ్మటి కుమారస్వామి కుల సంఘం సభ్యులందరూ పాల్గొన్నారు.

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :