సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువుమండల పరిధిలోని అల్లాపల్లి గ్రామం గౌరాపురం వుండు శింగారపు శంకర మునెప్ప కుమారుడు అనిల్ తప్పి పోయినాడని మచూకి తెలిపినట్టు ఎస్ ఐ గోపికి ఫిర్యాదు చేశారు.అతని తెలిపిన వివరాల మేరకునా కుమారుడు అనిల్ విజ్ఞాన్ స్కూలు లో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు 26-06-23వ తేదినాడు ఉదయం 9. గంటల సమయంలో బస్సు పాస్ కట్టుకొని వస్తాను అని నాదగ్గర రూ 1000/- తీసుకొని పోయినాడు తెలిసిన వారిందిరిని అడిగిన అతని ఆచూకీ తెలియడం లేదు అని అంటున్నారు. నా కుమారుడు వద్దఈ నంబర్ 9398618672 ఉన్నది కానీ ఆ మొబైల్ నెంబర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది .అలాగే ఎస్సై గోపి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తామన్నారు.
-----------------------
Admin