Monday, 14 September 2026 06:22:49 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రాయినిగూడెం ప్రాథమిక సహకార బ్యాంక్ సీఈఓ, క్యాషియర్ ను సస్పెండ్ చేసిన పాలకవర్గం...

Date : 15 June 2023 12:18 AM Views : 469

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : రాయినిగూడెం / ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రాయని గూడెంలో పి ఎ సి ఎస్ పాలకవర్గ సమావేశం నిర్వహించారు .ఈమధ్య జరిగిన క్యాష్ కౌంటర్ లో దొంగతనానికి బాధ్యులైన క్యాషియర్ బాదె గోపాలకృష్ణ, సెక్రటరీ కాట్రేవుల లక్ష్మాయ్య ఇద్దర్నీ పాలకవర్గ సభ్యులు సస్పెండ్ చేయడం జరిగినది. దీనిలో భాగంగా క్యాషియర్ వద్ద నుండి దొంగతనానికి గురైన అమౌంట్ ని కట్టించడం జరిగింది. కౌంటర్లో ఉన్న క్యాష్ ను లాకర్ లో పెట్టుకోవాల్సిన బాధ్యత లేకుండా ఉండటం వలన క్యాషియర్ ను మరియు జాయింట్ కస్టడీలో ఉండవలసిన నగదును కేవలం క్యాషియర్ కు వదిలేసి విధులు పట్ల నిర్లక్ష్యంగా వహించిన సెక్రటరీ లక్ష్మయ్య ను పాలకవర్గ సభ్యులు సస్పెండ్ చేసినారు.అదేవిధముగా సoఘ కార్యకలాపాలు యదా విధిగా నిర్వహణ కొరకు తాత్కాలిక సంఘ కార్యదర్శిగా నిడిగొండ కనకయ్య ను క్యాషియర్ గా పాలెల్లి అంజయ్య ను నియమించారు. రైతులకి అన్యాయం జరిగే విషయంలో ఎటువంటి విషయాల కూడా సహించమని, అదేవిధముగా వారి యొక్క సేవలే ముఖ్యంగా మా కమిటీ పని చేస్తుందని చైర్మన్ ముప్పారపు రామయ్య తెలియజేసారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: