సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపాలిటీలోని రాంనగర్ సిఆర్సి బిల్డింగ్ లో పోషణ్ మహా కార్యక్రమం మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చైర్పర్సన్ వినిత పవన్ హాజరు కావడం జరిగింది. ఇందులో భాగంగా హిమోగ్లోబిన్ టెస్టులు చేశారు, మోషకాహారం ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో చైర్ పర్సన్ వినిత పవన్ గారు acdpo గారు, udhc సూపర్వైజర్ గారు మేప్మా టీఎంసీ ఉదయశ్రీ గారు tlf ప్రెసిడెంట్ నీలిమ గారు సీఓలు రాజలింగం, సంతోష్, ప్రెసిడెంట్లు ఆర్పీలు హాజరు కావడం జరిగింది.
-----------------------
Admin