Sunday, 07 June 2026 10:14:13 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికు కృతజ్ఞతలు తెలిపిన సోషల్ మీడియా కన్వీనర్, కో కన్వీనర్లు...

Date : 22 October 2022 11:51 PM Views : 427

సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్, కో కన్వీనర్లను నియమించిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ గోళ్ళ శ్రావణ్ రెడ్డి తో పాటు కో కన్వీనర్లు సాయి ప్రవల్లిక, రాజు,జిలాన్, ప్రసాద్ లు శనివారం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ని కలిసి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మరింత ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ని మరోమారు అధికారంలోకి తేవడానికి మరింత కృషి చేయాలని సూచించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :