సర్కార్ టీవీ న్యూస్ / శ్రీకాకుళం జిల్లా : ఎల్ ఎన్ పేట :ప్రతిష్టా మహోత్సవానికి తనవంతు విరాళంగా 25,000 రూపాయలని అందించిన సామాజిక వేత్త వివరాల్లోకి వెళితే పాత పట్నం నియోజక వర్గం ఎల్ ఎన్ పేట మండలం బోర్రం పేట గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ ఈ స్వర పంచయతన ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాతపట్నం నియోజక వర్గం తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు ఏం జీ ఆర్ ( మామిడి గివిందరావ్) 25,000 రూపాయల చెక్కును విరాళంగా ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సంస్కృతి ,సాంప్రదాయాలను కాపాడాలని అందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. ఆయనతో పాటు వివిధ నాయకులు కార్య కర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin