సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది..ఈనెల 12 తేదీన సీఎం కేసీఆర్ భద్రాద్రి జిల్లా కొత్తగూడెం సమీకృత కలెక్టర్ కార్యాలయం శంకుస్థాపనకు వస్తున్న సందర్భంగా ఈరోజు కొత్తగూడెం క్లబ్ లో కొత్తగూడెం నియోజకవర్గస్థాయి బి ఆర్ యస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడమైనది. సమావేశానికి కొత్తగూడెం మున్సిపల్ పాలకవర్గ సభ్యులు సగం కంటే ఎక్కువమంది హాజరు కాలేదు... వీరంతా మాజీ ఎంపీ పొంగులేటి వర్గీలన్నట్టు జనాలలో గుసగుసలు.. వీరంతా కొంతకాలం నుండి పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు....బి.జె.పి గూటిలోకి చేరుతారేమో స్థానికుల గుసగుసలు పలు అనుమానాలకు దారితీస్తున్నాయి....
-----------------------
Admin