Thursday, 30 July 2026 11:28:03 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గులాబీ క్యాడర్ ఆశలు అడియాషాలు చేసిన గులాబీ పార్టీ బాస్

Date : 03 May 2025 02:00 PM Views : 737

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : *ప్చ్.. సారు అప్పుడే వచ్చేలా లేరు!* "నా కళ్ల ముందే తెలంగాణ ఇంత గోసపెడుతుందని ఊహించలేదు..ఇక నేను బయల్దేరుతా" అంటూ బీఆర్ఎస్ రజతోత్సవ సభ సాక్షిగా కాంగ్రెస్ పై సమరశంఖం పూరించారు కేసీఆర్. ఆయన ప్రకటనతో గులాబీ క్యాడర్ ఉబ్బితబ్బిపోయింది. ఆలస్యమైనా కేసీఆర్ సరైన టైంలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారని తెగ సంబురపడిపోయింది. కట్ చేస్తే క్యాడర్ ఆశలను ఆడియాశలు చేస్తూ కేసీఆర్ అమెరికా బయల్దేరుతున్నారు. అవును.. కేసీఆర్ త్వరలోనే అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న మనవడు హిమాన్షు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్నారు. వీసా కోసం నానక్ రాంగూడలోని అమెరికా కాన్సులేట్ కు కేసీఆర్ వెళ్లినట్లుగా పార్టీ వర్గాల సమాచారం. అమెరికా వెళ్లనున్న కేసీఆర్ అక్కడ ఎన్ని రోజులు రోజులు ఉంటారనేది స్పష్టత లేదు..కానీ, మనవడితో కొన్ని రోజులు గడుపుతారని అంటున్నారు. అయితే , కేసీఆర్ అమెరికా పర్యటన బీఆర్ఎస్ వర్గాలను నిరుత్సానికి గురి చేస్తోంది. జనంలోకి వస్తా.. జనం సమస్యలపై పోరాడుతానని చెప్పి సడెన్ గా అమెరికా వెళ్తే ఎలా అంటూ క్యాడర్ అసంతృప్తిగా ఫీల్ అవుతోంది. ఏ కారణంతో కేసీఆర్ అమెరికా పర్యటనకు వెళ్తున్నా అది అధికార కాంగ్రెస్ పార్టీకి చక్కని అవకాశం అని అభిప్రాయపడుతున్నారు. జనంలోకి వస్తానని..కేసీఆర్ అమెరికా వెళ్తే కాంగ్రెస్ దీనిని వారికీ అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది. ప్రజా పాలనలో కేసీఆర్ ఫైట్ చేసేందుకు ఏ సమస్యలు లేవు కనుకే ప్రజాక్షేత్రంలోకి రాకుండా మనవడి కోసం అమెరికా కేసీఆర్ వెళ్లారని ఎదురుదాడి చేసే అవకాశం ఉంది.

-----------------------

షేక్ ఆసిఫ్

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: