Thursday, 30 July 2026 01:52:10 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం 12వ రోజుకు నిరవధిక సమ్మె...

Date : 22 December 2024 11:36 AM Views : 568

సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఈరోజు 12వ రోజుకు నిరవధిక సమ్మె నిరసన కార్యక్రమంలో ఉద్యోగులు ఆటపాటలతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ సీఎం వంద రోజులుగా గ్యారెంటీ ఏమైందని ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆ విధంగా వ్యక్తం చేశారు సమ్మెకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ మీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని భరోసా కల్పించారు ప్రజాప్రదాయంలో ఆడపడుచులు రోడ్లమీద ఎక్కి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న న్యాయం జరగడం లేదని ఇంకెప్పుడూ అని ఇది నా ప్రజా పాదాన్ని అని డిమాండ్ చేశారు లక్షలమంది విద్య భోజనం దూరమై విద్య వ్యవస్థ ఆగిపోయిన ప్రభుత్వం ఇంకా పట్టించుకోకపోవడం అసమార్థత అన్నారు ఇప్పటికే బోధన బోధన్ ఇతర పనులు ఆగిపోయాయని ఎం ఈ ఓ కార్యాలయాలకు తాళాలు పడ్డాయని భవిత సెంటర్లు బంద్ అయ్యాయని అయినా ప్రభుత్వంపై మండిపడ్డారు ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ కేజీబీవీ నాన్ టీచింగ్ వాదను సమ్మె దీక్షలో జరగబోయే పరిణామానికి ప్రభుత్వమే బాధ్యత గుర్తు చేశారు టిపిటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం సామాజిక ఉద్యోగుల సమస్యల కరపత్రాలను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో పిఆర్టియు జిల్లా అధ్యక్షులు కుషాల్ టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు లింగం సామకర శిక్ష జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ మహిళా అధ్యక్షురాలు వసంతి నాయకులు రాములు సంతోష్ రెడ్డి శైలజ దామోదర్ విని సాయిలు లావణ్య శ్రీని మాధవి గంగ ప్రసాద్ బన్నీస్లాల్ దినేష్ రాజు రాధిక లింగం కృష్ణ సంధ్య మరి విధేయతల ఉద్యమంలో పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :