Wednesday, 29 July 2026 05:32:17 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సుజాతనగర్ లో దోంగతనాల కలకలం...

Date : 19 May 2023 12:32 AM Views : 511

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ : సుజాతనగర్ లో దోంగల కలకలం వరుస దోంగతనాలతో దోంగలు రేచీపోతున్నారు. గతంలో ఏప్పుడు లేని దోంగతనాలు ఒక ఏడాది కాలం నుండీ వరుసగా ఏక్కువ దోంగతనాలు సుజాతనగర్ మండలం లో జరగడం జరుగుతుంది. ఏడాది కాలంలో గుడి లో రేండు సార్లు 3 ఇళ్ళలో చోరీ జరిగినాయి. నిఘా వ్యవస్థ శూన్యం అని ప్రజలు అరోపీస్తున్నారు. 17 వ తేదీ అర్దరాత్రి సమయం లో సింగభూపాలం వేళ్లే దారి లో వేంచర్ లో నివాసం ఉంటున్న ముక్తక్ అహ్మద్ అనే ఇంటిలో ఏవరు లేని సమయం లో దోంగలు ప్రవేశించి ఇరవై తులాల బంగారం ఏత్తుకుపోయారు బాధ్యతుడు స్థానిక పోలిసు స్టేషను లో ఫిర్యాదు చేయ్యగా ఇ కేసు పై విచారణ జరుగుతుంది. గతం లో కూడ నర్రా రామకృష్ణ ఇంట్లో కూడ బంగారం చోరీ జరిగింది . ఇల వరుస దోంగ తానాలు జరగడం తో ప్రజలు ఒక్కసారిగా భయబ్రంతులు అవుతున్నారు. ఇప్పటీకైనా అధికారులు నిఘ వ్యవస్థ పేంచి దోంగతనలని ఆరికట్టలని మండల ప్రజలు కోరుతున్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :