Thursday, 30 July 2026 03:05:55 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ లో సాయి చంద్ కు ఘన నివాళి... మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎం ఎస్ నటరాజన్,

Date : 30 June 2023 12:43 AM Views : 342

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / గుండె పోటుతో మృతి చెందిన ప్రజా గాయకుడు, తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ కి షాద్ నగర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్య మనికి సాయి చందు చేసిన సేవలను కొనయాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్ వైస్ చైర్మన్ ఎం ఎస్ నటరాజన్, జెడ్పీటీసీ వెంకట్ రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నే నారాయణ యాదవ్, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మ న్ నాయక్, కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, బి ఆర్ ఎస్ నేతలు శ్రీధర్ రెడ్డి, చెట్ల నర్సింహ, జూపల్లి శంకర్, చల్ల పాండురంగ రెడ్డి, జాంగారి రవి, హన్య నాయక్, రఘమ రెడ్డి, యాదగిరి చిన్న, యుగెందర్, రాయ్ కల్ వెంకట్ రెడ్డి, మల్లయ్య యాదవ్, సాయి యాదవ్, చందు నాయక్, మోహన్ నాయక్, రమేష్ నాయక్, రోమియో రమేష్, మోహన్ నాయక్, భువనేశ్వర్ రెడ్డి, శంకర్ నాయక్, కుమ్మరి రాఘవేందర్, నందిగామ శ్రీనివాస్, గుడ్డు యాదవ్, నవీన్, శీలం శ్రీకాంత్, రాజశేఖర్, గుండు శ్రీకాంత్, వేముల యధ య్య, రవి గౌడ్, కల్పకురీ వెంకటేష్, రాజు నాయక్, బాలరాజు ,బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :