సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : దేవరకొండ జడ్పీటీసీ మారుపాకుల అరుణసురేష్ గౌడ్ నూతన ఫార్చునర్ కారును ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ జెడ్పిటిసి మారుపాకుల అరుణ సురేష్ గౌడ్ అభివృద్ధి చెందాలని దీవించిన ఎమ్మెల్యే, నూతన ఫార్చునర్ కారును దేవరకొండ శాసన సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేష్ గౌడ్,మండల అధ్యక్షులు TVN రెడ్డి,వెలుగురి వల్లపు రెడ్డి,నేనవత్ శ్రీను,విరమోని అంజి గౌడ్,మునికుంట్ల వెంకట్ రెడ్డి,అవిరినేని గోపాల్ రావు,అరేకంటి రాములు,బోడ్డుపల్లి కృష్ణ, తోటకురి పరమేష్,వాడిత్య బాలు,గొడుగు వెంకటయ్య,రమావత్ తూలిసిరామ్,పొట్ట మధు,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin