Thursday, 30 July 2026 03:31:14 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రజా పాలన విజయవంతం చేసిన వార్డ్ ఆఫీసర్ లను ఘనంగా సన్మానించిన 25 వార్డ్ కాంగ్రెస్ పార్టీ వార్డ్ ఇంఛార్జి సులువ.చంద్ర శేఖర్...

Date : 07 January 2024 02:04 AM Views : 258

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మున్సిపాలిటీ లో 25 వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి సులువ చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో ఈరోజు వార్డు ఇన్చార్జిలుగా పని చేసినటువంటి బండ్ల అన్నపూర్ణ , మెరిగ.ముత్యాలు, తెల్లబోయిన హేమలత లను శాలువా లతో సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందని, ప్రజా పాలన ద్వారా ఆరు గ్యారెంటీ పథకాల కొరకు అర్హులైన ప్రజలందరూ దగ్గర దరఖాస్తు స్వీకరించిందని, దరఖాస్తు చేసుకున్నవారికి రాజకీయాలకతీతంగా పథకాలను అందించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దగ్గర వచ్చి ఆరు గ్యారెంటీ అమలు పథకాల అమలుకు అభయహస్తం "ప్రజా పాలన "ద్వారా గృహ జ్యోతి, మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు,చేయూత పథకాలకు దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని, అనంతరం నిజమైన లబ్ది దారులకు పథకాలు అందుతాయని ఆయన అన్నారు..ప్రజలు దరఖాస్తుదారుల తేదీ పూర్తి అయ్యింది అని భయపడాల్సిన అవసరం లేదు అని, ఇది నిరంతర ప్రక్రియని గడువు ముగిసిన తర్వాత అయినా రెవిన్యూ కార్యాలయాలలో, తహసిల్దార్ ఆఫీస్ లలో దరఖాస్తులు చేసుకోవచ్చని అని అన్నారు.. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు నలమద ఉమ ,సరిత లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్లి శివశంకర్ దగ్గుపాటి రమేష్, కలం సంపత్ ,ఓర్సు వెంకన్న తోట ఉపేందర్, షేక్ యూసఫ్ తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :