Thursday, 30 July 2026 12:23:20 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

1975-85 10 సం రాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Date : 18 December 2022 11:53 PM Views : 850

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండలం కిసాన్ నగర్ ఉన్నత పాఠశాలలో ఆదివారం రోజున పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.1975-85 వరకు 10 సం,, రాల ఎస్ఎస్సి బ్యాచ్లకు చెందిన విద్యార్థులు తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను మెమొంటో శాలువాలతో ఘనంగా సన్మానించారు. అప్పటి ప్రధానోపాధ్యాయులు గంగాధర్ గౌడ్ ఉపాధ్యాయులు రంగాచారి , వెస్లీ, తిరుపతి రెడ్డి ,పుష్ప నాథ్ రెడ్డి, ఇన్నయ్యగంగారెడ్డి ,సుదర్శన్ రెడ్డి ,జగదీశ్వర్ రెడ్డి ,ఎం రాజేశ్వర్ రెడ్డి ,సాగర్ రెడ్డి ,గంగాధర్ ,పోతూ సార్ తదితరులను పూర్వ విద్యార్థులైన ప్రస్తుతం హైదరాబాదులో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ లింగమూర్తి నిమ్స్ సూపరిండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ ,డాక్టర్ ఆనందం ,తాసిల్దార్ జయంత్ రెడ్డి తదితరులు సన్మానించారు .అప్పటి మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు ఏంపాల సుదర్శన్ ,ఎస్ కే రహీముద్దీన్ ,మనోహర్ ,ప్రసాద్, రాజారామ్ ,సాయన్న , మహమ్మద్ హుస్సేన్, మాలిక్, ఏక్ బాల్, విజయానంద్ ,దాసరి వెంకటేష్ మల్లయ్య, హనుమాన్లు, దేవ సాయం ,విజయ రావు, రాజేందర్ ,దేవిదాస్, మహేందర్,సురేందర్ ,తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :