Sunday, 07 June 2026 08:16:38 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ కన్వీనర్ గా మఠంపల్లి వాసి న్యాయవాది కండె వెంకటేశ్వరరావు...

Date : 24 August 2024 12:22 PM Views : 267

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలానికి చెందిన కండె వెంకటేశ్వరరావు ఖమ్మం జిల్లా కేంద్రంలో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఇప్పటికే బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ కండె వెంకటేశ్వరరావు కు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ కన్వీనర్ గా మరియు హ్యూమన్ రైట్స్ ఆర్టిఐగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ మరియు వైస్ చైర్మన్ సంజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తన నియామకం పట్ల ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి కి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కి మరియు తెలంగాణ నీటిపారుదల శాఖ, పౌరసరఫరాల శాఖ మాత్యులు కెప్టెన్ ఉత్తంకుమార్ రెడ్డి కి, రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కి, ఖమ్మం జిల్లా మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి, తుమ్మల నాగేశ్వరరావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :