Saturday, 18 April 2026 08:16:06 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

కుటుంబ డాక్టర్ విధి విధానం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి గుమ్మనూరు జయరాం...

Date : 07 October 2022 11:02 PM Views : 314

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : శ్రీ సత్య సాయి జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పుట్టపర్తి లోని శాంతిభవనం నందు పుష్పగుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం (కుటుంబ డాక్టర్ విధానం) పై జిల్లా ప్రజా ప్రతినిధుల సమన్యయ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం ,హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ బసoత్ కుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, ఎమ్మెల్యేలు దుద్దికుంట శ్రీధర్ రెడ్డి, మాలగుంట్ల శంకర్ నారాయణ, తిప్పే స్వామి, ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ కిరణ్ కుమార్ రెడ్డి , డి ఎం హెచ్ ఓ , వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :