సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఇల్లందు పట్టణంలోని చెరువు కట్ట ప్రాంతానికి చెందిన విద్య సాగర్ అనే యువకుడు, కాలేయ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని సామాజిక సేవకులు సలీమ్ ద్వారా తెలుసుకొని_ ఇల్లందు ఏజెన్సీ ప్రాంత ప్రజల మనసులను, వారి ప్రేమలను, చూరగొంటూ, ముందుకు సాగుతున్న మంచి దయాగుణం కలిగినడైనమిక్ పోలీస్ ఆఫీసర్ఇల్లందు పోలీసు SHO బానోత్ రాజు నాయక్, సాగర్ నివాసానికి వచ్చి 5000 రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్ధిక సహాయం అందజేయడం జరిగినది, ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇల్లందు పోలీసు సిఐ రాజు, మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి తోచినంత సహాయం చేసి, వారి కుటుంబాల్లో వెలుగు నింపాలని వారు కోరారు....
-----------------------
Admin