సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలోని అంజనేయ స్వామి టెంపుల్ పున: నిర్మాణము కొరకు సహాయార్థం 1,00000 (ఒక లక్ష రూపాయల) చెక్కును గ్రామ పెద్దలు, కక్కునూరు వెంకటేశం గుప్తా, మన్మరి వెంకటయ్యకు అందచేసిన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పిసిసి మెంబర్ బాబర్ ఖాన్, ఫక్ నగర్ మండల అధ్యక్షుడు చల్ల శ్రీకాంత్ రెడ్డి, కొందుర్గు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎలికట్ట ఎంపీటీసీ శ్రీశైలం, పర్వతాపూర్ ఎంపీటీసీ మల్లేష్, గ్రామ పెద్దలు అంబటి రాజు, వెంకటేష్ గుప్తా, గుట్ట రాజు, లతీఫ్, మాలిక్, గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు మైనార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin