Monday, 14 September 2026 06:08:59 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వైకాపా ప్రభుత్వ దుష్ట పాలన నిరసనగా మైనారిటీ ముస్లిమ్స్...

Date : 23 December 2022 12:46 AM Views : 499

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గుంటూరు జిల్లా నరసరావు పట్టణంలో వక్స్బోర్డు మసీదు ఆస్తుల విషయంలో షేక్ ఇబ్రహీం ను మసీదు కాంప్లెక్స్ దగ్గర దారుణంగా నరికి చంపడం జరిగినది ఇది వైకాపా ప్రభుత్వ దుష్ట పాలన నిరసనగా మైనారిటీ ముస్లిమ్స్ లు మాట్లాడడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు పార్లమెంట్ రైతు మీడియా కోఆర్డినేటర్ డాక్టర్ జాకీర్ అహ్మద్ మాజీ కోఆప్షన్ నెంబర్ నిజాంవళి నియోజకవర్గ మైనార్టీ ప్రధాన కార్యదర్శి షబ్బీర్ భాష నియోజకవర్గ మైనార్టీ కార్యదర్శి గండికోట ఇర్షాద్ చాంద్ బాషా ఆరిఫ్ ఖాన్ మండల మైనార్టీ కార్యదర్శి షమున్ సర్పంచ్ శివశంకర్ రెడ్డి ముంతాజ్ అఖిల నారపరెడ్డి సౌదీ నాగరాజు ఆచారి తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: