Monday, 14 September 2026 03:27:48 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎన్నికలవేళ కారులో జోరు వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ లో చేరిక

Date : 04 December 2025 03:25 PM Views : 168

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట, డి కుమార్ ప్రజా గొంతుక న్యూస్ నర్సంపేట, (డి కుమార్) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరిన ముత్యాలమ్మ తండా గ్రామస్తులు తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలు చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి మరియు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి కి మద్దతు నర్సంపేట మండలం ముత్యాలమ్మ తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీనామా చేసి మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరినారు... ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ముత్యాలమ్మ తండా నుండి లకావత్తు రవి మాజీ ఉపసర్పంచ్ మరియు బానోతు సురేష్ బానోతు వీర బానోతు హున బానోతు ఏరియా జాటోతు అమర్ సింగ్ భానోతు రమేష్ నునావతు ఏరియా బానోతు విగ్నేష్ బోడ సోములు మరియు తండా పెద్దలు పాల్గొన్నారు

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: