Monday, 14 September 2026 10:09:10 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సీపీఐ ధర్నా...

Date : 03 May 2023 11:40 PM Views : 542

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు:- విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖఉక్కు ప్రవేటికరణను ఆపాలని బుధవారం సిపిఐ నాయకులు అద్వర్యం లో ఓబులదేవర చెరువు తహసీల్దారు కార్యాలయము ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈసందర్బంగా సిపిఐ పుట్టపర్తి నియోజకవర్గ కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వివరించడం సిగ్గుచేటని అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ కేంద్ర సంస్థలను ప్రవేట్ అప్పజెప్పేందుకు కంగణం కట్టుకున్నాడని అతి పెద్ద ఉక్కు ప్రైవేటుకు అప్పజెప్పడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో దశద్దాల నుంచి కాపాడుకుంటూ వస్తున్న ఇవాళ ప్రైవేటుకు అప్పజెప్పడం సిగ్గుచేటని 20 వేల మంది కార్మికులు పొట్ట గొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కనీసం ఆపే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేయలేదని ఆరోపించారు. ఇప్పటికైనా విశాఖ ఉక్కును రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించేందుకు బాధ్యత తీసుకోవాలని డిమాండ్ రోజు రాష్ట్రవ్యాప్తంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం సంఘాలు రాజకీయ పార్టీలు చేస్తుంటే ప్రభుత్వం పోలీసులు చేత అరెస్ట్ చేయించడం దుర్మార్గమని ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి విశాఖ ఉక్కు ప్రవేట్ పరంగాకుండా కాపాడాలని డిమాండ్ చేశారు. సిపిఐ మండల కార్యదర్శి చలపతి, కార్యదర్శులు గంగులప్పా, రమణ ,అంజినప్ప, నారాయణ ,నరసింహ నాయక్, కళావతి, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: