Wednesday, 29 July 2026 05:17:33 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు కదలండి, దిశా నిర్ధేశించిన... - వీర్లపల్లి శంకర్

Date : 01 August 2023 11:16 PM Views : 398

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్, కేశంపేట్ మండల్ : బిఆర్ఎస్ పాలనను గద్దెదించే సమయం ఆసన్నమైందని, గ్రామాల్లో కార్యకర్తలు చురుకుగా కదలాలని ప్రజలను చైతన్యం చేసే దిశగా వారిని కదిలించాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని కేశంపేట మండలం తొమ్మిది రేకుల, లింగంధన గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షుడు గూడెం వీరేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ముఖ్య కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అధికార పార్టీ నాయకులు ప్రలోభ పెట్టిన, బెదిరింపులకు గురిచేసినా అదరకుండా, బెదరకుండా ముందుకు సాగాలని.. కార్యకర్తల వెన్నంటే పార్టీ ఉంటుందని అభయం ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వరప్ప, పిసిసి మెంబర్ బాబర్ ఖాన్, ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘు, మహిళా అధ్యక్షురాలు అనసూయ, కేశంపేట మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, బీసీ సెల్ రావుల పెంటయ్య, కిసాన్ సెల్ కే రాములు, ఎస్టీ సెల్ రూపుల నాయక్, మైనార్టీ సెల్ సంగేమ్ ఇబ్రహీం, ఎస్సీ సెల్ నాగిళ్ల భాస్కర్, యూత్ కాంగ్రెస్ భాస్కర్, లింగంధన మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రాములు, నరసింహారెడ్డి, ఉపసర్పంచులు రమేష్, ఆంజనేయులు, పర్వతాలు, గ్రామ నాయకులు కరుణాకర్ రెడ్డి, నరసింహారెడ్డి, లాలమోని చంద్రయ్య, రాఘవేందర్, జి శేఖర్, నర్సింలు, ప్రకాష్ గౌడ్, పాపిరెడ్డి గూడా నర్సింలు, దేవేందర్, గ్రామ మహిళలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: