Friday, 08 May 2026 09:22:06 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

అంగన్వాడీ కేంద్రాల సేవలు అమోఘం...

Date : 04 October 2023 07:17 AM Views : 302

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ సమావేశం స్థాయి సంఘం చైర్పర్సన్, కేశంపేట మండల జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు స్త్రీ, మరియు శిశు సంక్షేమ శాఖ వారి కార్యక్రమాలపై మరియు దుర్గాబాయి మహిళ శిశు వికాస కేంద్రం వారి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. అంగన్వాడీ కేంద్రాల యొక్క సేవలు అమోఘమని వారు చేస్తున్న సేవలు గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని కొనియాడారు. ఈ స్థాయి సంఘం సమావేశంలో జడ్పీ డిప్యూటీ సీఈఓ రంగా రావు, డిడబ్లుఓ పద్మజ, మంచాల్ జడ్పీటీసీ నిత్య నిరంజన్ రెడ్డి, జిల్లా సిడిపిఓ అధికారులు, స్త్రీ శిశు సంక్షేమ మరియు దుర్గాబాయి మహిళ శిశు వికాస కేంద్రం అధికారులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: