సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ వరంగల్ బ్యూరో పవన్ కుమార్ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి దొంతి కాంతమ్మ శనివారం అనారోగ్యంతో మరణించారు హనుమకొండలోని ఆయన స్వగృహంలో భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచారు ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ తక్కళ్లపెల్లి రవీందర్ ఎమ్మెల్యే మాధవరెడ్డి ఇంటికి చేరుకొని కాంతమ్మ భౌతికాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం అతను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృ వియోగం బాధాకరమన్నారు
-----------------------
Reporter