Thursday, 30 July 2026 11:21:43 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొత్తగూడెం సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో ర్యాలీ...

Date : 07 January 2023 12:57 AM Views : 860

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీలో ఆశాలు మధ్యాహ్న భోజన కార్మికులు ఐకెపి సిబ్బంది వివోఏలు అన్ని విభాగాల్లో పని చేస్తున్న స్కీం వర్కర్లు కొత్తగూడెం సీఐటీయూ కార్యాలయం నుంచి బస్టాండ్ మీదుగా కలెక్టర్ ఆఫీస్ వద్దకు ర్యాలీగా వెళ్లి అక్కడ ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ధర్నా అనంతరం సిఐటియు పట్టణ కార్యదర్శి డి వీరన్న అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జిలకర పద్మ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అంగన్వాడి ఆశ మధ్యాహ్నం భోజన కార్మికులు వివోఏ ఐకెపి తదితర రంగాలలో పనిచేస్తున్నటువంటి స్కీం వర్కర్లు కోటి మంది ఉన్నారని అదే తెలంగాణలో మూడున్నర లక్షల మంది స్కీం వర్కర్లు పనిచేస్తున్నారని వీరు దిగువన ఉన్నటువంటి పేద గిరిజన అలాగే దళితుల అభ్యున్నతి కోసం ఈ స్కీములు స్కీం వర్కర్లు పనిచేస్తున్నారని అలాంటి స్కీములకు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఆ స్కీములను ప్రైవేటు పరం చేస్తూ ఆ స్కీములలో పనిచేస్తున్నటువంటి స్కీం వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వకుండా, తద్వారా మెల్లమెల్లగా ప్రభుత్వం తమ బాధ్యత నుంచి తప్పుకోవాలని చూస్తుందని ఆమె విమర్శించారు స్కీం వర్కర్ల కనీస వేతనాలు 26 వేల రూపాయలు ఇవ్వాలని ఆల్ ఇండియా లేబర్ కౌన్సిల్ 45 ప్రకారం స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని ఉద్యోగ భద్రత కల్పించి ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని గత 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న స్కీములను సీఎం వర్కర్లను రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించి వారికి గౌరవ వేతనం స్థానంలో కనీస వేతనం అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు జిల్లా నాయకులు భూక్య రమేష్, కే సత్య రమణ, కళావతి, మాధవి, హేమలత, సుక్కమ్మ, రాజ్యలక్ష్మి, మధ్యాహ్న భోజన కార్మికుల రమాదేవి, మాలాన్ బి, ఆశ వర్కర్ నాయకురాలు రమాదేవి, లలిత తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: