Sunday, 13 September 2026 03:09:05 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రోడ్డును ప్రారంభించిన కదిరి ఎమ్మెల్యే...

Date : 01 November 2022 10:32 PM Views : 474

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి రూరల్ మండలం, మిద్దివారిపల్లి గ్రామానికి 100 లక్షలతో నూతనంగా నిర్మించిన తారు రోడ్డును కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎటువంటి రోడ్డు సౌకర్యం లేని అన్ని గ్రామాలకు రోడ్లు వేసే కార్యక్రమం చేపట్టారన్నారు. కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా 104 మరియు 108 వాహనాలు కూడా గ్రామాల్లోకి వెళ్ళనటువంటి 120 గ్రామాలకు అధ్యాధునికమైన 100 సంవత్సరాలు మన్నిక కలిగిన రోడ్లను నిర్మించామన్నారు. గత 40 సంవత్సరాలు లేనటువంటి అభివృద్ధిని కేవలం మూడు సంవత్సరాల కాలంలో చేసి చూపించామన్నారు. ఎటువంటి వివక్షత లేకుండా అర్హతే ప్రమాణికంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎండి ఇస్మాయిల్, ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి, మండల కన్వీనర్ ప్రకాష్, సర్పంచ్ మణికంఠ నాయక్, వైస్ సర్పంచ్ గంగిరెడ్డి, ఎంపీటీసీలు ఆదినారాయణ, పుల్లయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము గంగాదేవి శంకర్, సర్పంచులు చలపతి నాయక్, నారాయణస్వామి నాయక్, రవి నాయక్, నాగభూషణ్ రెడ్డి, రమణారెడ్డి, ఎంపీపీ తాతం జగన్మోహన్, మండల కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీటీసీలు మధుకర్ రెడ్డి, నరసింహులు నాయక్ మరియు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: