సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మఖ్తల్ మండలం గుడిగండ్ల గ్రామంలో రెండు వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి , చిట్టెం సుచరిత రెడ్డి, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin