Thursday, 30 July 2026 07:31:36 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వినాయకపురం గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి...

Date : 16 December 2022 12:31 AM Views : 444

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వారావుపేట మండలంలోని వినాయకపురం గ్రామంలో జక్కుల జగదీశ్, పురేటి చిలకరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహాన్ని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం అయన ఆవిష్కరణ చేసారు. ఈ సందర్బంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. దేశానికి దిశా నిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్‌ అన్నారు. సమాజంలో బహుజనులు గౌరవప్రదంగా జీవించేందుకు అంబేద్కర్‌ ఎంతో కృషి చేశారన్నారు.ఆయన స్ఫూర్తితో బహుజనులంతా ఉన్నత స్థాయికి చేరుకోవాలని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ చేయటం ఎంతో సంతోషంగా ఉంది అని, జక్కుల జగదీశ్, పురేటి చిలకరావు విగ్రహ ఏర్పాటుకు ఎంతో కృషి చేసారని అయన ప్రసంశించారు. ఈ కార్యక్రమంలో జూపల్లి రమేష్, ఎంపీపీ శ్రీరామ్ మూర్తి,జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి సర్పంచ్ పోడియం సత్యవతి, ఎంపీటీసీ మారుతి లలిత,జక్కుల జగదీశ్, పురేటి చిలకరావు, నల్లపు లీలా ప్రసాద్, బిర్రం వెంకటేశ్వరరావు, ఉప్పల ప్రసాద్,మాలోత్ అలీ,జక్కుల రాంబాబు మరియు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :