Saturday, 12 September 2026 09:06:01 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులుగా వేల్పుల సుధాకర్...

Date : 27 January 2023 01:25 AM Views : 581

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : జాతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా వేల్పుల సుధాకర్ నియమితులయ్యారు ఈ మేరకు గురువారం ఖమ్మం నగరంలోని జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో అందుకు సంబంధించిన నియామక పత్రాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ అందజేశారు ఈ సందర్భంగా గల్లా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలన్నారు ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేసి పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు అదే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం పార్లమెంట్ ఇన్చార్జి దేవకి వాసుదేవరావు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: