Sunday, 13 September 2026 09:54:41 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించిన నేతలు రవి పటేల్

Date : 18 September 2025 04:02 PM Views : 357

సర్కార్ టీవీ న్యూస్ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : సర్కార్ న్యూస్ భూపాలపల్లి భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి టౌన్ లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కూడలిలో బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు అనంతరం రవి పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల తీన్మార్ మల్లన్న గారు నిన్న హైదరాబాద్ తాజ్ కృష్ణ లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిష్కరించడం జరిగింది పేద బడుగు బలహీన వర్గాలు ఎదురుచూస్తున్న ఈ తరుణం భూపాలపల్లి జిల్లాకు విస్తరించాలని పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించుకొని జండా ఎజెండా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కార్యకర్తలు నాయకులు కష్టపడి పని చేయాలని రవి పటేల్ కోరారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ విధి విధానాలు విద్య వైద్యం సత్వర న్యాయం భూమిలేని నిరుపేదలకు రెండు ఎకరాల భూమి పంచడం రాబోవు 2028 లో తీన్మార్ మల్లన్న కి ముఖ్యమంత్రిని చేయడం అనగారిన వర్గాలకు న్యాయం చేయడం కోసం ఈ యొక్క పార్టీ ఆవిర్భావం కాంగ్రెస్ బిజెపి బి ఆర్ ఎస్ ఎదుర్కొని ప్రజా సమస్యల మీద ఎల్లవేళల పోరాడుతూ గడపగడపకు మన యొక్క పార్టీ విధి విధానాలు చేరే విధంగా కృషి చేయాలని నేతలను కార్యకర్తలను రవి పటేల్ కోరారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లాలోని పలు గ్రామాలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :