సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట మండలం లో పలు శుభా కార్యక్రమాలు లో పాల్గొన్నా వైయస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం, ఈ రోజు 08-01-2023 అశ్వారావుపేట నియోజిక వర్గం దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామం లో సోదరుని కుమారుడు సోయం రమేష్ -పోతమ్మ దంపతుల కుమార్తే "సోయం హిమబిందు" పుష్పాలంకరణ వేడుక కార్యక్రమం కు సకుటుంబ సమేతంగా హాజరు అయ్యీ చిన్నారి కి నూతన వస్త్రాలు & వెండి పట్టీలు అందించి నిండు మనసు తో ఆశీర్వదించిన వై.యస్.ఆర్ తెలంగాణ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సోయం.వీరభద్రం - శ్రీమతి లక్ష్మి తిరుపతమ్మ దంపతులు .ఈ కార్యక్రమం లో సోయం.వీరభద్రం గారి అమ్మా వెంకటమ్మ ,వారి తనయ సోయం.రమ్య తధితరులు పాల్గొన్నారు........
-----------------------
Admin