Sunday, 13 September 2026 01:02:17 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సిపిఐ తో పొత్తు లేకపోయినా అఖండ మెజారిటీతో కాంగ్రెస్ గెలుస్తుంది

Date : 23 October 2023 03:41 AM Views : 500

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గం లో కాంగ్రెస్ కి ఊపిరి పోసింది,కష్ట కాలంలో తన భుజాలపై వేసుకుని పార్టీని ముందుకు నడిపింది ఎడవల్లి కృష్ణ అని, నోటి దగ్గరి ముద్దను ఎవరో లాక్కుంటం అంటే ఎవరు చూస్తూ ఊరుకోరు,కాంగ్రెస్ నాయకుల,కార్యకర్తల మనస్థాపానికి గురి చేయవద్దనీ, సిపిఐ తో పొత్తు లేకపోయినా అఖండ మెజారిటీ తో కాంగ్రెస్ గెలుస్తుంది,పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఎడవల్లి కి టికెట్ ఇవ్వాలినీ, అందరూ కూడా ముకుముడిగా రాజీనామాలకు సిద్దం అవుతున్నారనీ చుంచుపల్లి మండల బీసీ సెల్ అధ్యక్షులు సిరంగి శ్రీనివాస్ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలం రుద్రంపుర్ నందు చుంచుపల్లి మండల బీసీ సెల్ అద్యక్షులు సిరంగి శ్రీనివాస్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసింది ఎడవల్లి కృష్ణ,కష్టకాలంలో తన భుజాలపై వేసుకుని పార్టీని ముందుకు నడిపింది కృష్ణ,కొత్తగూడెం అంటే కాంగ్రెస్ అడ్డ,కానీ కొందరు నాయకులు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పొత్తులో భాగంగా సిపిఐ పార్టీ కి కొత్తగూడెం టికెట్ కేటాయించాలని కానీ అది వారి అవివేకం,నియోజకవర్గంలో ప్రతి గ్రామములో,పట్టణంలో,ప్రతి ఒక్క గడప తాడుతు వారికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేస్తుంది అనే అనేక అంశాలను వివరిస్తూ ప్రజలతో మమేకం అవుతూ ప్రతి ఒక్కరినీ ప్రేమగా అప్యయముగా పలకరిస్తూ,ప్రతి కార్యకర్తకు నిత్యం అందుబాటులో ఉండి వారి కష్టాల్లో ఎవరి ఏమి అపద వచ్చిన వారికి ఒక తండ్రిగా,ఆన్నగా,వారిని ఆదుకుంన్న నాయకుడు ఎడవల్లి,పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేసి గెలుపుకు కేరాఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ నీ చేశాడు,పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్క కార్యక్రమము చేసుకుంటూ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను సమన్వయం చేస్తూ ముందుకు కదిలిన నేత ఎడవల్లి,ప్రతి పార్లమెంట్ లో ఇద్దరు బీసీ లకు టికెట్ ఇస్తాం అని తెలిపారు దాని ప్రకారం చూసుకున్న బీసీ నేత ఎడవల్లి కృష్ణ అర్హుడు అవుతాడు,బీసీ సామాజిక వర్గానికి సుపరిచితుడు ఏ లెక్కన చూసుకున్న ఎడవల్లి కృష్ణ కు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం వల్ల కొత్తగూడెం లో ఉమ్మడి ఖమ్మం జిల్లా లో కన్న అత్యధిక మెజారిటీ తో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది,అన్నీ చేసిన తర్వాత వచ్చి పొత్తులో భాగంగా సిపిఐ వారు కొత్తగూడెం టికెట్ అడగడం ఎంత వరకు సమంజసం,కొత్తగూడెం కాకుండా మీకు బలం ఉన్న చోట అడగండి,అంతే కానీ గెలిచే సిట్ నీ అనవసరంగా ఓటమి చవి చూసేలా చేయకూడదని ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తీవ్ర దిబ్రంతికి గురిఅవుతున్నారని,కొందరు కార్యకర్తలు అసహనానికి లోనై ఆత్మ హత్య యత్నం చేయడానికి సిద్ధపడుతున్నారు కావున అధిష్టానం పునరాలోచన చేయాలని గెలిచే గుర్రం ఎడవల్లి కృష్ణ కి సిటు ఇవ్వాలని తెలిపారు సోషల్ మీడియాలో వచ్చే కదనాలకు కార్యకర్తలు మనస్థాపం చెందుతున్నారని తెలిపారు కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ అడ్డ ఇక్కడ గెలిచే గుర్రం ఎడవల్లి గెలిచే గుర్రానికి పగ్గాలు ఇవ్వలని సిరంగి శ్రీనివాస్ డిమాండ్ చేశారు,కాంగ్రెస్ నాయకులు అద్యక్షులు రాజీనామాలకు సిద్ధ పడుతున్నారునీ తెలిపారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: