Wednesday, 29 July 2026 01:40:51 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

యాదవ యుద్ధభేరికి రావాలని రేవంత్ ను ఆహ్వానం...

Date : 13 August 2023 01:56 AM Views : 443

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : రాష్ట్రంలో యాదవులకు అన్ని రాజకీయ పార్టీలు 22ఎమ్మెల్యే, 7ఎమ్మెల్సీ, 3లోకసభ, 2 రాజ్యసభ టికెట్లు ఇవ్వాలనే నినాదంతో 25వతారీఖున నిర్వహించబోయే యాదవ యుద్ధ భేరి సభకు రేవంత్ రెడ్డిని ఆహ్వానించేందుకు వెళ్ళారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు యాదవులకు రాజకీయ పార్టీలు సరైన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. రాజకీయాల్లో యాదవులకు ప్రాముఖ్యత ఇచ్చేలా అన్ని పార్టీలు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో యాదవులుకు 22 ఎమ్మెల్యే టికెట్లు,7ఎమ్మెల్సీలు, 3 లోక్ సభ, 2 రాజ్యసభ టికెట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. యాదవ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రాష్ట్ర బడ్జెట్‌లో 18శాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. హక్కులు, డిమాండ్ల సాధనకు యాదవ సోదరులందరు సమిష్టిగా ముందుకు సాగాలన్నారు. రాజ్యాధికారం సాధించెంత వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఆహ్వాన కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ నేషనల్ జనరల్ సెక్రెటరీ ఆర్.లక్ష్మణ్ యాదవ్, టిపిసిసి ఉపాధ్యక్షులు తోటకూర.జంగయ్య యాదవ్, జనరల్ సెక్రెటరీ బీర్ల ఐలయ్య యాదవ్, గజ్జి.బాష్కర్ యాదవ్, తాండ్ర.శ్రీనివాస్ యాదవ్, రఘురాం యాదవ్,మంజులత యాదవ్,లలితకుమారి యాదవ్, యాదవ విద్యావంతుల వేదిక ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :