Tuesday, 15 September 2026 11:55:15 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఘనంగా ఆదినారాయణ రెడ్డి 26వ వర్ధంతి...

Date : 19 July 2023 05:06 AM Views : 487

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు : స్థానిక సిపిఐ కాలనీ లో వీకే ఆదినారాయణ రెడ్డి 26వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలవేసి నివార్లు అర్పించారు. ఈ సందర్బంగా సిపిఐ పుట్టపర్తి నియోజకవర్గ కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ అనంతపురము జిల్లా కమ్యూనిస్టు వ్యవస్థాపకులలో ఒకరైన వి.కె. విద్యార్థి నాయకుడిగా,కార్మిక నేతగా,ప్రజాప్రతినిధిగా రైతు బాంధవుడుగా విద్యార్థి యువజన సంఘాల మార్గదర్శిగా విభిన్న ప్రతిభావంతుడుగా కమ్యూనిస్టు ఉద్యమానికి సేవలందించిన ధన్యజీవ విద్యార్థి దశ నుండి జాతీయ భావాలవైపు ఆకర్షించబడ్డారు. 1943 నాటికి కమ్యూనిస్టు పార్టీలో చేరారు. జన్మించింది ధనిక రైతు కుటుంబంలో అయినప్పటికీ పార్టీ నిర్ణయం మేరకు వ్యవసాయ కార్మిక పోరాటం నిర్వహించారు. చీమల వాగు పల్లె,తరిమెల గ్రామాల్లో కూలిపోరాటం ప్రారంభమయ్యాయి. 29 సంవత్సరాలకే వారికి నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఐ కార్యదర్శి చలపతి, రైతుసంగం నాయకులు పూల శ్రీనివాసులు, మహిళ నాయకురాలు రత్నబాయ్, వెంకటమణ, రవి దేవేంద్ర, ఆంజనప్ప, ఆంజనేయులు, నాగరాజు కృష్ణ రెడ్డి చలపతి, రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :