సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు, దమ్మపేట మండలం BRS పార్టీ కార్మిక శాఖ అధ్యక్షుడు గాజుబోయిన శ్రీను, సహచరులతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వికలాంగుల అధ్యక్షుడు గుండా సతీష్ ఆధ్వర్యంలో గాజుబోయిన శ్రీను సహచరులతో కలిసి మూడు చక్రాల సైకిల్ ని చిన్న గొల్లగూడెం గ్రామానికి చెందిన ఒక వికలాంగుడి కి ఇచ్చినారు ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ... నిరుపేద వికలాంగులడికి మూడు చక్రాల సైకిల్లు ఏర్పాటు చేసిన గుండా సతీష్ ను ధన్యవాదాలు తెలిపారు భవిష్యత్తులో వికలాంగుల క్షేమం కొరకు తన యొక్క అండదండలు ఉంటాయని గుండా సతీష్ తెలిపారు... వికలాంగుడి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు...
-----------------------
Admin