Wednesday, 29 July 2026 05:56:07 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

విధి నిర్వహణలో నిర్లక్ష్యం...

Date : 17 October 2022 11:52 PM Views : 460

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓడి చెరువు మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ నందు ఆర్ట్స్ & కుట్టు శిక్షణ గత ఏడు సంవత్సరాల నుండి విద్యార్థులకు కుట్టులో శిక్షణ మరియు డ్రాయింగ్ నేర్పించడానికి టీచర్లను ప్రభుత్వం ప్రత్యక్షంగా నియమించింది, కానీ వీరు ఇక్కడ పిల్లలకు ఏమాత్రం కుట్టు శిక్షణ డ్రాయింగ్ నేర్పించకుండా వస్తున్నామ పోతున్నామా అన్నట్టుగా వీరు విధులు నిర్వహిస్తున్నారు, వీరికి ఏమాత్రం పిల్లలకు కుట్టు శిక్షణ డ్రాయింగ్ నేర్పించే ఉద్దేశం లేదు ఇలాంటి టీచర్లు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఒడిసి లో ఉన్న జడ్పీహెచ్ఎస్ స్కూల్ మరియు గౌనిపల్లి కొండకమర్ల మిట్టపల్లి హైస్కూల్లో కుట్టు మరియు డ్రాయింగ్ టీచర్లను నియమించారు కానీ వీరు మాత్రం పిల్లలకు శిక్షణ నేర్పించలేదని జి ఆర్ సి పి నాయకులు పిల్లల తల్లితండ్రులు చెప్పడం జరిగింది, జి ఆర్ సి పి నాయకులు స్వయంగా ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి పిల్లలను కుట్టు మరియు డ్రాయింగ్ టీచర్ల విషయంలో విచారించి స్వయంగా కనుక్కోవడం జరిగింది, కాబట్టి పిల్లలకు శిక్షణ ఇవ్వని ఇటువంటి టీచర్లను వెంటనే సస్పెండ్ చేసి వారి స్థానంలో వేరే టీచర్లను నియమించాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ డిమాండ్. అలాగే ఈ డ్రాయింగ్ శిక్షణ పై కుట్టు శిక్షణ పై టీచర్లపై ఏమాత్రం బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నారో లేదో పర్యవేక్షణ చేయవలసిన బాధ్యత హెడ్మాస్టర్ కు మరియు ఎంఈఓ గారికి ఉంది కానీ వీరు ఏమాత్రం వారిపైన పర్యవేక్షణ కానీ వారి పైన క్రమశిక్షణ చర్యలు కానీ తీసుకోలేదు కాబట్టి ఈ ఆర్ట్ మరియు కుట్టు శిక్షణ టీచర్లను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థులకు న్యాయం చేయాలని గ్రేటర్ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :