సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ మండలం గుడిబండ గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. కోదాడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీ తుమాటి వరప్రసాద్ రెడ్డి పాల్గొని తెలంగాణ ఆవిర్భావం గురించి విశ్లేషణంగా విషయాన్ని వివరించారు. ఇట్టి కార్యక్రమంలో కోదాడ సొసైటీ చైర్మన్ శ్రీ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి ఇర్ల నరసింహారెడ్డి శ్రీనివాసుల ప్రసాద్ రెడ్డి మహమ్మద్ హసన్ అలీ పులి గామయ్య సీఎం శ్రీనివాస్ చింత శ్రీకాంత్ రెడ్డి చింత శ్రీనివాస్ రెడ్డి గండు బంగారు షేక్ జహీర్ మాధవరపు సీతారాములు కందర బోయిన శ్రీనివాస్ మాసబోయిన రాములు సూరయ్య ఉపేందర్ రెడ్డి కందరభయిన ఖజా గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ పెద్దలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు...
-----------------------
Admin