Monday, 14 September 2026 09:11:30 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రుద్రంపూర్ లో గూడెల్లి యాకయ్య జేఏసీ ఆధ్వర్యంలో సంతాపం...

Date : 30 June 2023 12:34 AM Views : 520

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : రుద్రంపూర్ ఉద్యమ స్ఫూర్తి ప్రాంగణంలో తెలంగాణ ఉద్యమకారుడు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతి పట్ల రుద్రంపూర్ లో గూడెల్లి యాకయ్య జేఏసీ ఆధ్వర్యంలో సంతాపం తెలిపారు. తెలంగాణ ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయిందన్నారు. ఉద్యమ సమయాన సాయిచంద్ అన్న రుద్రంపూర్ విచ్చేసి రుద్రంపూర్ జేఏసీతో ధూమ్ దాం నిర్వహించడం రుద్రంపూర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో పునర్నిర్మాణంలో సాయి చంద్ ఎంతో కీలకమన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పురుషోత్తం గారు, టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ రజాక్, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రెటరీ వీరస్వామి, తెలంగాణ క్రాంతి, ఐలన్న, యూసుఫ్, దేవ్ సింగ్, అనిల్, మునవర్, కొంకటి కృష్ణ, బావు సతీష్, రాజేంద్రప్రసాద్, జలీల్, ఉమర్, సురేష్, శ్రీకాంత్, లోకేష్, వంశీ, కుమార్ స్వామి, కౌశిక్ టెంట్ హౌస్, శేఖర్, వెంకటస్వామి ఐఎన్టియుసి తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: