సర్కార్ టీవీ న్యూస్ / శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం పట్టణం లో మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య 103 వ జయంతి ఉత్సవాలను పూలమాలలతో నివాలలర్పించారు.ఆయన చేసిన సేవలు గుర్తుచేసుకున్నారు ఈకార్యక్రమంలో పాల్గొన్న కమిటీ చైమెన్ అందవరపు సూరి బాబు మరియు తది తర నాయకులు పాల్గొని జయప్రదం చేశారు...
-----------------------
Admin