Thursday, 30 July 2026 02:14:11 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అయోధ్య రాముడి అక్షింతల ఊరేగింపు...

Date : 14 January 2024 05:54 AM Views : 327

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలం మండలం ఉప్పెడు గొల్లగూడెం గ్రామంలోని శనివారం అయోధ్య రాముడు అక్షింతల కళాశాలను మండల కేంద్రంలోని వెంకటాపురం నుండి అత్యంత భక్తి శ్రద్ధతో సన్నాయి వాయిద్యాల మధ్య జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అయోధ్య రామ అంటూ భక్తజనం ఊరేగింపుగా కలశాలతో శోభాయాత్ర నిర్వహించారు వెంకటాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుండి అయోధ్య రామ అక్షింతలు కలశాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉప్పెడు గొల్లగూడెం గ్రామంలోని యావత్తు రైతులు శ్రీరామ భక్తులు ఆబాల గోపాల శ్రీరామ భక్తులు సోదరీమణులు పెద్ద సంఖ్యల వెంకటాపురం తరలివచ్చారు శ్రీరామ జన్మభూమి తీర్థం యాత్ర కమిటీ వారి ఆధ్వర్యంలో అక్షింతలు కలశాను కలశాలను గొల్లగూడెం గ్రామంలోని వేంచేన ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి మందిరం వద్దకు మంగళ వాయిద్యాల మధ్య జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ జయరామ జయ జయ జయ రామ అనే విజయ మహా మంత్రంతో స్వామివారి అక్షంతలను కలశాలను రామభక్తులు ఆంజనేయస్వామి మందిరంలో పూజలు చేశారు గ్రామస్తులందరూ కలశాలను ప్రత్యేక పూజలు నిర్వహించారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: