Friday, 08 May 2026 10:38:39 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ఎమ్మెల్సీ ఎన్నికల శిక్షణ తరగతులకు హాజరుకాని 13 మంది ఒపిఓలను సస్పెండ్ చేసిన కలెక్టర్...

Date : 24 May 2024 11:32 AM Views : 388

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల శిక్షణ తరగతులకు రాని 13 మంది ఓపిఓలను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓపిఓలకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు నిర్లక్ష్యంగా వ్యవహరించి రాని 13 మంది ఓపిఓలను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా సంబంధిత శాఖలకు చెందిన జిల్లా అధికారులు వివరణ సమర్పించవలసిందిగా కలెక్టర్ ఆదేశించారు. శిక్షణ తరగతులు హాజరుకాని 13 మంది ఓపిఓలను ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: