Thursday, 30 July 2026 05:49:40 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

టిఆర్ఎస్ కు ఓటేస్తే పేదల భూములు లాక్కుంటారు సిద్ధాపుర్ లో జరిగినట్లే అంతా జరుగుతుంది

Date : 16 November 2023 07:41 AM Views : 356

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే పేద ప్రజల భూములను లాక్కుంటారని... షాద్ నగర్ నియోజకవర్గంలోని సిద్దాపూర్ గ్రామంలో అదే జరిగిందని పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్ కోరారు. బుధవారం కొందుర్గు మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మండలంలోనీ ముట్పూర్, బైరంపల్లి, మహదేవ్పూర్, రామచంద్రపూర్, పులుసు మామిడి, పర్వతాపూర్, గ్రామాలలో ఆరు గ్యారెంటీ ల పథకాలను ఇంటింటికీ వివరిస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సంధర్బంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ వారికి భూములను కేటాయిస్తే టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని లాక్కుంటుందని విమర్శించారు. ప్రజల జీవన విధానం సుఖంగా సంతోషంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం కి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, కుసుమామిడి సర్పంచ్ సలీం, పర్వతాపూర్ ఎంపిటిసి మంజుల మల్లేష్ గౌడ్, నర్సింలు, సీనియర్ నాయకులు పురుషోత్తం రెడ్డి, జితేందర్ రెడ్డి తో పాటుగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :