సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : కర్ణాటక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సందర్భంగా కాజిపేట్ చౌరస్తాలో మాజీ డిసిసి బ్యాంక్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో బాణాచలం చెప్పేసి స్వీట్లు బంచి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అన్నారు ...
-----------------------
Admin