Sunday, 13 September 2026 11:20:28 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జర్నలిస్ట్ ఇళ్ల స్థలాల పరిష్కారానికే కృషి చేస్తా... ఎమ్మెల్యే రేగకాంతారావు

Date : 21 December 2022 11:14 PM Views : 613

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వాపురం మండలం కేంద్రాల్లో ఈనెల 28 నా జరగనున్న పినపాక నియోజకవర్గ మహాసభల కరపత్రాలులను పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ముందుకు దూసుకెళ్తుందన్నారు చేసే అభివృద్ధిని సంక్షేమ ఫలాలను ప్రజలకు విస్తృత ప్రచారం చేసింది మీడియా మాత్రమే అని మీడియా సమాజహితం కోసం నిరంతరం పాటుపడుతున్నారు జర్నలిస్టులకు ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న సమస్యలను తీర్చేలా కృషి చేస్తా అన్నారు త్వరలోనే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు వచ్చేలా చేస్తా అన్నారు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పినపాక నియోజకవర్గం మహాసభలు అశ్వాపురంలో జరగనున్న సందర్భంగా సభలు విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కర్రి అనిల్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ వెలమ రాజేందర్ జిల్లా కార్యవర్గ సభ్యుడు ములకలపల్లి గోపీనాథ్ కొనటి నరసింహారావుతదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :