Thursday, 30 July 2026 03:33:48 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

స్వతంత్ర అభ్యర్థిగా గిరిజన బిడ్డనైన నేను పోటికి సిద్ధం... - సపావాత్ సుమన్ నాయక్

Date : 21 October 2023 03:42 AM Views : 922

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ఉస్మానియా యూనివర్సిటీ, గుర్రంపోడు భూ ఉద్యమ నాయకుడు సపవట్ సుమన్ గత హుజూర్ నగర్ బి ఎలక్షన్ లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను. అప్పుడు హుజూర్నగర్ ప్రజలందరూ నన్ను టిఆర్ఎస్ కాంగ్రెస్ తర్వాత మూడో అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు హుజూర్నగర్ నియోజవర్గం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల సహకారంతో హుజూర్నగర్ నియోజవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఎల్ హెచ్ పి ఎస్, సేవాలల్ సేన మరియు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ సహకారంతో హుజూర్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను..నన్ను ప్రజలందరి ఆశీర్వాదంతో 50 వేల మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను.. గత సుదీర్ఘ 30 సంవత్సరాల చరిత్రలో నీవు గిరిజన జాతిలో ఏ ఒక్క నాయకుని ఎదగనీయకుండా, వారికి రాజకీయంగా లిఫ్ట్ ఇవ్వని మాట వాస్తవం కాదా ఉత్తంకుమార్ రెడ్డి.... కోదాడ హుజూర్ నగర్ ప్రజలు నా పిల్లలు..నాకు పిల్లలు లేరని ఎన్ని సార్లు ప్రజలకు మోసం చేస్తావు..ఎన్నిసార్లు ప్రజల ఓట్లు దండుకుంటావు ఎంతమందికి న్యాయం చేశావు చెప్పాలి.. కనీసం 1994 నుండి 2023 వరకు ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు వర్గాలకు నయా పైసా సహాయం చేసిన దాఖలాలు నీ సుదీర్ఘ చరిత్రలో ఉందా పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్రంపోడు రైతులు 540 సర్వే నెంబర్లో సేద్యం చేసుకుంటున్నా రైతులకు పట్టాలు ఎందుకు ఇవ్వటం లేదు.. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,ముస్లిం మైనార్టీ ప్రజల దగ్గరికి మీ ప్రతి గడపగడపకు వస్తాను.. మీ గిరిజన బిడ్డగా ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. హుజూర్ నగర్ నియోజవర్గ ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాను.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :