Thursday, 30 July 2026 05:45:56 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మణిపూర్ ఘటనలపై భగ్గుమన్న కాంగ్రెస్... షాద్ నగర్ చౌరస్తాలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం...

Date : 24 July 2023 01:03 AM Views : 468

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : యావత్ భారతదేశం సిగ్గుతో తల దించుకునే విధంగా మతోన్మాద శక్తులు చురకత్తులు జలిపిస్తున్నాయని, మానవత్వాన్ని మంటగల్పుతున్నాయని, మణిపూర్ సంఘటనతో కేంద్ర బిజెపి పాలనకు గోరి కడతామంటూ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ హెచ్చరించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో భారత ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మణిపూర్ ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ బిజెపి దుర్మార్గపు పాలన అని నినందించారు. మణిపూర్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు నాగమణి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ పాలనలో దుర్మార్గం చోటు చేసుకుంటుందని అన్నారు. మతోన్మాద శక్తులు పెట్రేగిపోతున్నాయని అన్నారు. ఉత్తర ప్రదేశ్ మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మతోన్మాద శక్తులు విచ్ఛిన్నకర శక్తులు పెట్రేగీపోతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: