సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : నిజాంబాద్ జిల్లాలోని గాంధీభవన్లో దేశ స్వతంత్ర సం గ్రామంలో కీలక పాత్ర పోషించి యువ భారతవనికి ఆదర్శంగా నిలిచిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గo ఇంచార్జ్ ప్రోద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి. ఇట్టి కార్యక్రమంలో మాజీ నిజాంసాగర్ కెనాల్ చైర్మన్ మిర్థపల్లి సాయిరెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, మంథని శ్రీనివాస్, రమేష్ రెడ్డి, ఫతేపూర్ శ్రావణ్ రెడ్డి, ఆరంభం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీవన్, మామిడిపల్లి మాజీ సర్పంచ్ మారుతి రెడ్డి, పిసిసి ప్రచార కమిటీ మెంబర్ కొళ వెంకటేష్, నల్ల రవీందర్ రెడ్డి, ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin