సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ పరకాల పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ని కలిసిన పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గంపరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ని కలిసిన పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం హనుమకొండ లోని భవాని నగర్ వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసిన పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్ బుజ్జన్న పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ డైరెక్టర్స్ వైద్యులు వెంకట రాజిరెడ్డి శానం కుమారస్వామి పెండ్యాల కుమారస్వామి బుడి మే రాజయ్య ఎండి రంజాన్ నల్లెల కుమార్ స్వామి గాదె విజయ్ బొమ్మ కంటి రుద్రమదేవి చంద్రమౌళి భోగం కమల వారిని కలిసి శాలువతో సత్కరించడం జరిగింది హనుమకొండ లోని భవాని నగర్ వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసిన పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్ బుజ్జన్న పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ డైరెక్టర్స్ వైద్యులు వెంకట రాజిరెడ్డి శానం కుమారస్వామి పెండ్యాల కుమారస్వామి బుడి మే రాజయ్య ఎండి రంజాన్ నల్లెల కుమార్ స్వామి గాదె విజయ్ బొమ్మ కంటి రుద్రమదేవి చంద్రమౌళి భోగం కమల వారిని కలిసి శాలువతో సత్కరించారు
-----------------------
Reporter