Wednesday, 29 July 2026 06:09:01 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రార్థించే పెదవుల కన్నా... సహాయం చేసే చేతులే మిన్న...

Date : 26 June 2023 04:08 AM Views : 835

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ ఇందిరా కాలనీ లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆదర్శమహిళామూర్తుల సమక్షంలో యువసేన అనాధ శరణాలయం వారికి నిత్యవసర వస్తువులు బియ్యం , పప్పులు, సబ్బులు, కొబ్బరి నూనె డబ్బాలు, రోజువారి వాడుకునే వస్తువులు అనాధ పిల్లలకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్లు, ఇవ్వడం జరిగింది, పాల్వంచ పట్టణంలో నీ ఆదర్శ మహిళ సేవ సంఘం ఫౌండర్ మరియు అధ్యక్షురాలు కంచర్ల విమల. ఈ సేవాకార్యక్రమం...ఒక స్త్రీ మూర్తి కన్న కల సాకారం చేసేందుకు ఎందరో మహిళల సహకారం వర్ణణాతీతం, కల్మషం లేని చిరునవ్వులు... కరుణతో నిండిన హృదయాలు... ఈ సేవాకార్యక్రమంలో ప్రోగ్రాం ఆర్గనైజర్ టీం లీడర్స్, బచ్చు హరీష, కొప్పరపు నాగ, విజయ, గీత, బొడ్లయిందిరా, దుర్గ, శ్రీలత, అతిథులుగా వచ్చినవారు పెండ్యాల రోజా లక్ష్మి, సంధ్యారాణి, ముక్క పార్వతి, వల్లకట్ల వాణి, దానం స్వప్న, భువన, కంటాల విశ్వాంబరి, నిర్మల, ఉమా, రమ, సుజాత, నీలిమ, దండు విజయ, ఈశ్వరి, స్వాతి మరియు ఆదర్శ సేవా సంఘం సభ్యులు పాల్గొనడం జరిగింది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: