Wednesday, 29 July 2026 10:21:40 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

యుద్ధ ప్రాతిపదికన అమరవరం లిస్టును నడిపించాలి ....

Date : 05 September 2023 05:31 AM Views : 202

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి : గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో హుజూర్ నగర్ మండలంలోని అమరవరం, అంజలిపురం మఠంపల్లి మండలంలోని యాతవాకిళ్ళ,అల్లిపురం బక్కమాంతుల గూడెం, దొనబండ తండా, పాత తండా ,చౌటపల్లి ,మఠంపల్లి మొదలు గ్రామాలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు ఈ చివరి భూములకు అందకపోవడం వలన ఆనాడు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుల కష్టాలను తీర్చడం కొరకు సుమారు 50 కోట్లు ఖర్చుపెట్టి కృష్ణ నది వద్ద అమరవరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏర్పాటు చేశారు.తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లిఫ్టును నడిపించడంలో పూర్తిగా విఫలమయ్యారు గత సంవత్సరం నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలువ తెగిపోయినప్పుడు సుమారు రెండు నెలలు సాగునీరు అందకపోవడం వలన అప్పుడు పొలాలు ఎండిపోయాయి అటువంటి సమయంలో ఈ లిఫ్టు నడిచినట్లైతే రైతులు నష్టపోకపోయి ఉండేవారు ఈరోజు సాగర్ వాటర్ రాకపోవడం వల్ల లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేయకపోవడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు కనీసం వర్షాధారంగా సాగుచేసిన పంట పొలాలను కాపాడటంలో కూడా ప్రభుత్వ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రతినిధులు సరైన దృష్టి పెట్టకపోవడం వల్ల వారి నిర్లక్ష్యం వలన ఈరోజు లిఫ్టు నడవక పొలాలు ఎండిపోయి గత్యంతరం లేని పరిస్థితి దాపురించింది కనీసం ఎప్పటిలోగా రిపేర్ అవుతుంది ఎప్పటినుండి రైతులకు సాగునీరు అందించగలుగుతారు అనేది ఎటువంటి క్లారిటీ రైతులకు ఇవ్వడం లేదు కాబట్టి రైతులందరూ కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు కాబట్టి తక్షణమే ప్రభుత్వం చెప్పిన విధంగా లిఫ్ట్ నిర్వహణను ప్రభుత్వాలు నిర్వహిస్తాయని గతంలో ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా తక్షణమే మరమ్మతులు చేయించేసి సాగు చేసిన పంట పొలాలను కాపాడాలని తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు దొండపాటి ఆదిరెడ్డి కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర వైస్ చైర్మన్ మరియు ఎండి నిజాముద్దీన్ మైనారిటీ సెల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బచ్చు అశోక్ మరియు అల్లిపురం మాజీ సర్పంచ్ భోగాల పిచ్చిరెడ్డి , అమరవరం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కర్నాటి వీరనాగిరెడ్డి, ఎక్స్ ఎంపీటీసీ కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సింగతల వెంకటరెడ్డి పిఎసిఎస్ వైస్ చైర్మన్ అమరవరం పుస్తెల శ్రీనివాస్ రెడ్డి మఠంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగసాని ఎల్లారెడ్డి గారు తదితర రైతులు వెంకట నర్సిరెడ్డి పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :